మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0”
మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” సూర్య, కొత్తపట్నం : మండలం మడనూరు గ్రామంలోని “పల్లె పండుగ 3.0” లో భాగంగా “విబీ జీ రాం జీ పధకం” క్రింద రూ15.00 కోట్లతో మంజూరయిన పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, PD వెంకటేశ్వరరావు , మడనూరు మండల పార్టీ అధ్యక్షులు మేకల దేవదాసు , కొత్తపట్నం మండలం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి , గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామచంద్ర , పంచాయతీరాజ్ EE లక్ష్మీ , MRO రామానాయుడు , MPDO శ్రీకృష్ణ , కన్వీనర్ శ్రీ బలగాని కోటేశ్వరరావు , కోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.