BREAKING
టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం మోడల్‌ స్కూల్‌ చైర్మన్‌గా నత్తం మాధవ్‌ పరిగి లో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.… స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మోదీ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం ‘తత్వం’ విజయం సాధిస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం.. దర్శకుడు అర్జున్ కోలా కామెంట్స్!

పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు

Select Suryaa Now
పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు

పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు
...... పల్లెలను పట్టణాలుగా మార్చే దిశగా ప్రభుత్వ కృషి 
....... జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు
...... ప్రజలకు ఇబ్బందులు లేకుండా భోజనం, మంచినీటి వసతులు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్
నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం లోని రామాపురం గ్రామంలో మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించే దిశగా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సారధ్యంలో  నాయకులు, కార్యకర్తలు, మెప్మా, పొదుపు మహిళలు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పల్లెను పట్టణంగా మార్చే దిశగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్ లు భారీగా నిధులు కేటాయించ నున్నారన్నారు. ఇది నిజంగానే ప్రతి పల్లెకు పండుగ కార్యక్రమం గా రూపుదిద్దుకుందని కొనియాడారు. కోవూరు నియోజకవర్గం నుండి వేలాది మంది ప్రజలు తరలి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు టిడిపి నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, మోర్ల మురళి, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.