BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

నందివాడలో శరన్నవరాత్రి సంబరాలు: ‘శ్రీ సరస్వతి దేవి’ అవతారంలో అమ్మవారి దర్శనం!

Select Suryaa Now
నందివాడలో శరన్నవరాత్రి సంబరాలు: ‘శ్రీ సరస్వతి దేవి’ అవతారంలో అమ్మవారి దర్శనం!

నందివాడలో శరన్నవరాత్రి సంబరాలు: ‘శ్రీ సరస్వతి దేవి’ అవతారంలో అమ్మవారి దర్శనం!

నందివాడ, అక్టోబర్ 16, మేజర్ న్యూస్ : నందివాడ మండల పరిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు జనార్ధనపురం గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని విద్యాబుద్ధుల ప్రదాత అయిన ‘శ్రీ సరస్వతి దేవి’ గా సర్వాంగ సుందరంగా అలంకరించారు. సరస్వతి దేవి అలంకరణ కావడంతో చదువుకునే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ పుస్తకాలు, పెన్నులను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాము చదువుల్లో ఉన్నతంగా రాణించాలని ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు. అర్చకులు భక్తులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవరాత్రుల నేపథ్యంలో నందివాడ మండలంలోని పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభతో మురిసిపోతున్నాయి.