శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి సేవలో సినీ గేయ రచయిత జొన్నవిత్తుల
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,మండలంలోని గురువాయిగూడెంలో కొలువైయున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఆర్.వి. చందన ఆలయ ముఖ మండపంలో ఆయనను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,