BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు.

Select Suryaa Now
నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి.  రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు.

రామాయంపేట;దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ బాదే చంద్రం, బీఆర్‌ఎస్‌ నాయకులు దోమకొండ శ్రీనివాస్‌, మార్కు రాజు, రాగి ఉమామహేశ్వర్‌, వంశీ సాగర్‌, మార్కు కిరణ్‌, రొయ్యల మధుకర్‌, మార్కు హరీష్‌, మార్కు చింటూ, మెక్కొండ వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.