BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

అమ్మవారి సన్నిధిలో కొండముచ్చు.. అబ్బురపరిచిన దృశ్యం!

Select Suryaa Now
అమ్మవారి సన్నిధిలో కొండముచ్చు.. అబ్బురపరిచిన దృశ్యం!

అవనిగడ్డ, మేజర్ న్యూస్: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రముఖమైన మూలా నక్షత్రం సందర్భంగా అవనిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖరస్వామి ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సన్నిధిలో చిన్నారులతో కలిసి భక్తులు పూజలు చేస్తుండగా ఓ కొండముచ్చు అక్కడికి వచ్చి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భక్తుల మధ్య కొద్దిసేపు కూర్చున్న కొండముచ్చు పూజా కార్యక్రమాలను భక్తితో ఆలకిస్తున్నట్లు ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.