BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

*రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం*

Select Suryaa Now
*రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం*

కోహెడ;కోహెడ మండలంలోని రాంచంద్రపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ పునరుద్ధరణ పనులకు గ్రామస్తుల సమక్షంలో ప్రముఖ దాత బొబ్బల మోహన్ రెడ్డి  ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బస్వరాజ్ శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్, భీమిరెడ్డి మల్లారెడ్డి, వేల్పుల వెంకటస్వామి, చింతకింది శంకర్, రాగుల శ్రీనివాస్, వార్డు సభ్యులు రాచూరి అనిల్, జాలిగా మంజుల, జేరిపోతుల సంజీవ్, శనిరగరం రామస్వామితో పాటు గ్రామ పెద్దలు ఇతరులు పాల్గొన్నారు.