BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

సుంకరి నరసయ్య మృతి బాధాకరం

Select Suryaa Now
సుంకరి నరసయ్య మృతి బాధాకరం

 

మునగాల, మేజర్ న్యూస్: మునగాల మండల పరిధిలోని విజయరామాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుంకరి నరసయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న విజయరామాపురం గ్రామ సర్పంచ్ సుంకరి పిచ్చయ్య కోదాడలోని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా పని చేస్తూ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటు అని సర్పంచ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.