BREAKING
భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం పసిఫిక్ మహాసముద్రపు అటాల్ వైపు బయలుదేరిన పరిశోధకుల బృందం పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి - జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

Select Suryaa Now
నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

ద్వారకాతిరుమల సూర్య  న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి శనివారం రూ.2,02,232/లు విరాళం సమకూరింది. తాడేపల్లిగూడెం మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన యాతం అన్నపూర్ణ దంపతులు  రూ.1,01,116/లు, దూబచర్ల గ్రామానికి చెందిన జామి యశ్వంత్ సాయిరాం పవన్  దంపతులు  రూ.1,01,116/లు విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి అంతరాలయ దర్శనానికి ఏర్పాట్లు చేసి  అన్నదాన బాండ్లను, చిత్రపటాన్ని, ప్రసాదాలను, అందజేశారు.

 రిపోర్టర్ నాగరాజు ద్వారకాతిరుమల ఏలూరు జిల్లా