BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

నెల్లూరు రూరల్ ఆర్టీడీ కాలనీలో మరో దారుణ హత్య

Select Suryaa Now
నెల్లూరు రూరల్ ఆర్టీడీ కాలనీలో మరో దారుణ హత్య

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్టీడీ కాలనీలో మరో దారుణ హత్య కలకలం రేపింది. తరుణ్ (26) అనే ఆటో డ్రైవర్‌ను గుర్తుతెలియని ముగ్గురు యువకులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.ప్రాథమిక సమాచారం ప్రకారం చెన్నైకి చెందిన ముగ్గురు యువకులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆటో పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటనపై సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఇప్పటికే వరుస హత్యలతో నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.ప్రజలకు భద్రత కల్పించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.