BREAKING
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్ రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం నిరాకరించరాదు.. పోలీసు నిబంధనలు సాకు కాకూడదన్న అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు..

నీటి మునిగిన రిజిస్టర్ కార్యాలయం

Select Suryaa Now
నీటి మునిగిన రిజిస్టర్ కార్యాలయం

నీట మునిగిన ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

ఉండి, మేజర్ న్యూస్:

  మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నీట మునిగింది. కార్యాలయ ఆవరణలో వర్షపు నీరు భారీగా చేరడంతో సిబ్బంది, లక్ష్మీదారులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఇంజిన్‌ సహాయంతో నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు తరచూ విద్యుత్‌ కోతలు చోటుచేసుకోవడంతో ఉండి ప్రాంతంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల కారణంగా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండి ఆర్వోబి ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీంతో సంబంధిత అధికారులు నీటిని బయటకు మళ్లించే చర్యలు చేపట్టారు.

 

 ఉండి రిపోర్టర్