BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు..

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు..



*కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
*పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25):అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల అధ్యక్షుడు గోపాల్ నాయక ఆధ్వర్యంలో కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బొలసాని భీంరెడ్డి, ఏఎంసి  చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు, బ్లాక్-బి అధ్యక్షులు కర్రే భరత్ కుమార్, పాంబండ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి, చౌడాపూర్ అధ్యక్షులు శేఖర్, వైస్ చైర్మన్లు అల్పతి అశోక్, రామ్మోహన్ శర్మ, ఎస్టీ సెల్ అధ్యక్షులు శివరాం, సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు రవీందర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, పెంటమీది వెంకటయ్య, నర్సిములు, శితారం, పోటీ మల్లేష్, పృద్వి, రాములు నాయక్, జి. సత్యనారాయణ, తులసిరాం, లాలు నాయక్, మణెమ్మ, కేశవులు, యూత్ అధ్యక్షులు జంగయ్య, డైరెక్టర్లు తమ్మలి రాంచంద్రయ్య, నాగని ఎల్లయ్య, భరత్ రెడ్డి, బోయిని కృష్ణయ్య, వడ్డే రాములు, వడ్డే వెంకటయ్య, మోత్కూర్ వెంకటేష్, డి. బాబు, పి. బాబు, నర్సయ్య, జి. కృష్ణయ్య, పోతగాళ్ల కృష్ణ, బి. శ్రీను, రాంచేందర్, సాయి తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్