BREAKING
దుర్గామాత మండపం వద్ద అన్నదానం నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ కామెంట్స్.. విజయ్, రష్మికలపై ఆసక్తికర వ్యాఖ్యలు! పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ వివరాలు ఇవే! బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్ నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బిజెపి నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరం: భారత సార్వభౌమాధికార నిర్ణయంపై డ్రాగన్ అక్కసు! దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఆయుర్వేద వనం :మూలికా వైద్య పరిరక్షణకు భారత్ ముందడుగు విండీస్‌ను కట్టడి చేయడం కాదు, వికెట్లు తీయడమే లక్ష్యం: టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టీకరణ! మహమ్మద్ యూనస్‌ను వేధిస్తే తీవ్ర పరిణామాలు: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి సలహాదారు చట్టపరమైన చర్యల హెచ్చరిక! జమ్మును ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు..నివాస ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన బురద, ఇళ్ల శుభ్రతకు స్థానికుల పాట్లు! మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవడమే లక్ష్యం: 40 కార్పొరేట్ దిగ్గజాలతో ఆర్మీ ఉన్నతాధికారుల కీలక భేటీ!

నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన

Select Suryaa Now
నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం నేడు చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు టీడీపీలో చేరికల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు చింతలపూడి నగర పంచాయతీలో ఈ-ఆటోలను ప్రారంభిస్తారు. ఉదయం 10.30 గంటలకు జంగారెడ్డిగూడెంలో ఈ-ఆటోలను ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు జంగారెడ్డిగూడెంలో రూ.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తమ్మిలేరు ప్రాజెక్టును సందర్శిస్తారు.

రిపోర్టర్ :కే.వి రమణారావు జంగారెడ్డిగూడెం,