BREAKING
వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు విజయలక్ష్మి కనెక్ట్ విత్ జెన్ జీ పొలిటికల్ అకౌంటబిలిటీ-న్యూ ఏజ్ పాలిటిక్స్ విద్యార్థి దశ నుంచే చట్టంపై అవగాహన కలిగి ఉండాలి పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు. *కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్*

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని

ఆత్మకూరు ,  మేజర్ న్యూస్ :    ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను ఆర్డీవో బి.పావని పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు పట్టణ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన  నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు, శిక్షణలో సూచించిన విధివిధానాలను పాటిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మిగిలిన మండలాల్లోని నామినేషన్ల ప్రక్రియను స్థానిక అధికారుల నుంచి ఫోన్ ద్వారా తెలుసుకుని తగు సూచనలు చేశారు.