BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

ముక్కువలో పాస్ పుస్తకాలు పంపిణీలో రెవిన్యూ నిర్లక్ష్యం.?

Select Suryaa Now
ముక్కువలో పాస్ పుస్తకాలు పంపిణీలో రెవిన్యూ నిర్లక్ష్యం.?

.మక్కువ, సూర్య: మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా పంపిణీ చేపట్టనున్న  కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలు ప్రకటించారు. ప్రకటించిన సమయం మించిపోయినప్పటికీ సభకు రైతులు లే(రా)క వెలవెల పోయింది. ప్రభుత్వం అర్థహాసంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి అధికారుల నిర్లక్ష్యానికి  ప్రత్యక్ష సాక్షంగా మక్కువలో కాలి కుర్చీలు దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.దీనిపై రెవిన్యూ అధికారులను ప్రశ్నించగా.. సమాచారం తమకు ఇప్పుడే అందిందని తెలపడం కోసమెరుపు.!

 తిరుపతిరావు,  మక్కువ, పార్వతీపురం మన్యం జిల్లా