BREAKING
నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎరువులు పంపిణీ విధానం పై శిక్షణ. దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే భూగోళ పరిరక్షణే మానవాళికి అసలైన మనుగడ

ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

Select Suryaa Now
ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

పామూరు, మేజర్ న్యూస్ : ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘ఐ టీడీపీ – మై టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో గురువారం  పామూరు పట్టణానికి  చెందిన నాయకులు  పాల్గొన్నారు. ఐటీడీపీ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో పత్తు మస్తాన్, కావేరి రసూల్, హజరత్, శ్రీను, రాఘవ తదితరులు పాల్గొన్నారు.