BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు

Select Suryaa Now
సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు

 

స్టాక్‌హోమ్:సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం కెనడాకు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అన్నె కార్సన్ (Anne Carson) ను వరించింది. సాహిత్యంలో సరికొత్త రూపాలను ఆవిష్కరించినందుకు గాను ఆమెకు ఈ అత్యున్నత గౌరవం దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

సాంప్రదాయక శైలితో పాటు అత్యంత సృజనాత్మకమైన ప్రక్రియల్లో రచనలు చేస్తూ ఆమె ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. పురాతన గ్రీక్ సాహిత్యం, కవిత్వం, వ్యాసాలు మరియు ఆధునిక సృజనాత్మక శైలులను కలగలిపి ఆమె అందించిన రచనలు పాఠకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాహితీ ప్రక్రియలకు కొత్త రూపునిస్తూ ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది సాహిత్య నోబెల్ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది.