BREAKING
భారత్-నేపాల్ క్రీడా సంబంధాలపై ప్రత్యేక దృష్టి దేశంలో 2.6 శాతానికి తగ్గిన తీవ్ర పేదరికం విద్యా విధానాల అధ్యయనానికి గుజరాత్‌కు ట్రస్మా బృందం నిబంధనలకు నీళ్లు వదిలిన 5 హెల్త్ కంపెనీలపై FSSAI కొరడా.. లైసెన్సులు రద్దు ఏపీలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఎల్లుండి పోలింగ్ శైవ క్షేత్రాలకు కార్తీక పౌర్ణమి శోభ గ్రామపంచాయతీ ఎన్నికలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు. తలారి రంగయ్య. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్. సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి

పాఠశాలకు కంప్యూటర్ అందజేత

Select Suryaa Now
పాఠశాలకు కంప్యూటర్ అందజేత
సూర్య రెంజల్   : మండలంలోని కందకుర్తి ఉర్దూ మీడియం పాఠశాలకు కంప్యూటర్ ను అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కరీం తెలిపారు. గురువారం పాఠశాలలో గ్రామానికి చెందిన దీపక్ గోల్మాల్డర్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం మేరకు కంప్యూటర్ ను అందించడం హర్షనీయమన్నారు. విద్యార్థులు ఉన్నతమైన చదువులను అభ్యసించేందుకై కంప్యూటర్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిరాజ్, శివకుమార్, తుసర్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.