BREAKING
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి మృతుని మట్టి ఖర్చులకు రూ 5000 ఆర్థిక సాయం కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *నిధుల వినియోగం, పనుల పురోగతి, పనితీరు సూచికల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలి* *సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* దామరచెడు భవాని మాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ పదవులు కొనుక్కునేందుకు ముష్టి వేయండి కార్తీక పౌర్ణమికి పెద్దాపూర్‌లో భక్తి వెల్లువ! - 6 వేల మందితో నృసింహస్వామి గిరి ప్రదక్షిణ.. - ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన క్షేత్రం ముప్పవరం విద్యార్థిని యజ్ఞశ్రీకి అరుదైన ఘనత.. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపిక..

మృతుని మట్టి ఖర్చులకు రూ 5000 ఆర్థిక సాయం

Select Suryaa Now
మృతుని మట్టి ఖర్చులకు రూ 5000 ఆర్థిక సాయం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ముల్పూరు గ్రామ పంచాయతీ చింతాయపాలెం లో ఇంటూరి ఏసాబు (55) అనారోగ్య కరణంగా సోమవారం సాయంత్రం చనిపోయారు. ఆ గ్రామ పెద్దల ద్వారా విషయాన్నీ తెలుసుకున్న  గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కైతేపల్లి షాలేం రాజు వెంటనే స్పందించి మట్టి ఖర్చుల నిమిత్తం రూ 5000 లు  గ్రేస్ ఫౌండేషన్ టీమ్ ని పంపించి ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు కైతేపల్లి భాగ్యలక్ష్మి, బందెల కోటేశ్వరావు, బందెల సురేష్, ఆలూరి రాజు, వుప్పలపాటి ఇర్మియ, రామగిరి జోగులు, చిలక వాసు, ఆలూరి రాణి ఇంటూరి సలోమి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.