BREAKING
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి మృతుని మట్టి ఖర్చులకు రూ 5000 ఆర్థిక సాయం కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *నిధుల వినియోగం, పనుల పురోగతి, పనితీరు సూచికల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలి* *సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* దామరచెడు భవాని మాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ పదవులు కొనుక్కునేందుకు ముష్టి వేయండి కార్తీక పౌర్ణమికి పెద్దాపూర్‌లో భక్తి వెల్లువ! - 6 వేల మందితో నృసింహస్వామి గిరి ప్రదక్షిణ.. - ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన క్షేత్రం ముప్పవరం విద్యార్థిని యజ్ఞశ్రీకి అరుదైన ఘనత.. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపిక..

భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన పట్టిపురులలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం లక్ష బిల్వార్చన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పూజలో కొడాలి వెంకటేశ్వరరావు  (లేటు)- సీతారామమ్మ కుమారుడు కొడాలి వెంకట కుమార్- సౌమ్యశ్రీ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పూజలను చావలి రాంబాబు గండిభట్ల ఛాయానాథ్ బాబు దండిభట్ల వెంకటరమణ లు జరిపించారు. ఈ కార్యక్రమంలో కొడవలి రామశాస్త్రి బిక్షపతి, కొడాలి పానకాలరావు రత్నకుమారి, కొడాలి లక్ష్మీ కాంతారావు సీతారావమ్మ లు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పత్రిని నేల తాళాలతో ఊరేగింపు నిర్వహించారు.