BREAKING
శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జార్ఖండ్‌లో మాజీ సైనికులు, వీర నారీలకు నిరంతరం అండగా నిలవాలి సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం భారత నౌకాదళంలోకి మరో సరికొత్త స్వదేశీ నౌక స్వదేశీ పరిశోధనల వాణిజ్యీకరణను వేగవంతం చేయాలి విత్తన రంగ భాగస్వామ్యం నుంచి ముప్పై రాష్ట్రాలు..2లక్షల కోట్ల నిధులు రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ ఢిల్లీ ఐఎమ్‌సి 2026 వేదికగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి స్విట్జర్లాండ్‌లో జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్‌లో సింగులారిటీ, ఫెర్రమ్ ఇంక్యుబేటర్స్ టీమ్‌లు రాజంపేటలో రైతుల ధర్నా.. గేట్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే -నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం -సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్ధులు కలలుకనీ విద్యతో వాటిని సహకారం చూసుకోండి: చైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు పిలుపు

మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు

Select Suryaa Now
మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు

పామూరు, మేజర్ న్యూస్ : 
 మియాపూర్ సీఐ జయరాంను బొట్లగూడూరు గ్రామానికి చెందిన కందిమల్ల మాలకొండ రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ జయరాంను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మియాపూర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై సీఐతో మాలకొండ రాయుడు చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు పోలీసుశాఖ చేపడుతున్న చర్యలపై మాట్లాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయమని మాలకొండ రాయుడు పేర్కొన్నారు.