BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

'మిస్సింగ్ ఇన్ లవ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బోయిన

Select Suryaa Now
'మిస్సింగ్ ఇన్ లవ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బోయిన


కోటబొమ్మాళి, బొబ్బిలి పట్టనానికి చెందిన నారాయణ శెట్టి స్నేహా వసుందర వ్రాసిన "మిస్సింగ్ ఇన్ లవ్" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు పాల్గొన్నారు. బొబ్బిలి వైశ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో కుల పెద్దల సమక్షంలో ముఖ్య అతిధి బొబ్బిలి శాసన సభ్యులు బేబీ నాయన చేతులు మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బొబ్బిలి సంఘ అధ్యక్షులు గెంబలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  వివిధ సంఘాల అధ్యక్షులు, ఇతర పెద్దలు, బొబ్బిలి పట్టణ వైశ్య ప్రముఖులు, ఎన్ఆర్ఐ వారణాసి వేణుగోపాల్, కెన్య తదితరులు పాల్గొన్నారు