BREAKING
నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన

మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి

Select Suryaa Now
మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి

నెల్లూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్‌హాల్‌లో మేదర సంఘ నాయకులతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నగర కార్పొరేషన్ పరిధిలో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు కూడా అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మేదర సంఘ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.