BREAKING
సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా.. ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి

మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి

Select Suryaa Now
మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి
  •  భోజరాజు పురం ప్రధాన నీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

బొబ్బిలి, నవంబర్ 25: మేజర్ న్యూస్: భోజరాజపురం ప్రధాన నీటి సరఫరా పైపులైన్లు పాడవ్వడం తో కుళాయిలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి బుధవారం భోజరాజు పురం వద్ద ఉన్న పైపులైన్లు లను పరిశీలించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు భోజరాజపురం ప్రధాన నీటి సరఫరా కేంద్రం వద్ద పైప్ లైన్ వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల పట్టణ పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా పంపిణీ చేయడం జరుగుతున్న విషయం తెలిసినదే. 
సదరు పైపులైన్ వ్యవస్థను పరిశీలించి ఇన్ఫిల్టరేషన్ బావుల నుండి గ్యాలరీ వెల్ నకు అనుసంధానం చేసే పైప్లైన్ లను ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలో యాక్షన్ ప్లాన్ పైప్ లైన్ ఫిట్టర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వివరించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.