BREAKING
నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు దసరా నవరాత్రులకు సిద్ధమవుతున్న నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం! బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ అండ : ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం అసాంఘిక స్థావరం నుంచి క్రీడాభివృద్ధి వేదికగా

మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

Select Suryaa Now
మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

ఇరగవరం మేజర్ న్యూస్ :మండలంలోని సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సత్యనారాయణ అదృష్యమైనట్లు ఫిర్యాదు అందినట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసిరుల్లా చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం బొల్ల సత్యనారాయణ, తండ్రి పేరు తాతయ్య, వయస్సు 70 సంవత్సరాలు,గౌడ సూరంపూడి గ్రామంలో నివసిస్తున్నట్లు చెప్పారు.సుమారు రెండు సంవత్సరముల నుండి తన భార్య బోల్ల లక్ష్మి  చనిపోయినప్పటినుండి ఒక్కడే తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపారు.తన కుమారుడైన బొల్లా వెంకట నాగరాజు తన భార్య పిల్లలతో ఇల్లిందలపర్రు  గ్రామంలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు ఈ నెల శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బొల్లా వెంకట్ నాగరాజు తన తండ్రిని చూడడానికి ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.తండ్రి కోసం వెతుకుతుండగా మరుసటిరోజు శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూర్పు విప్పర్రు, నారాయణపురం దగ్గర సాయిబాబా గుడి వద్ద తన తండ్రి వాడే సైకిలు మరియు చెప్పులను గుర్తించినట్లుఫిర్యాదు లో పేర్కొన్నట్లు చెప్పారు.దీనిపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు  అదృష్యమైన వ్యక్తికోసం గాలిస్తుపు చర్యలు చేపట్టినట్లు ఎస్ ఐ చెప్పారు.

 రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమగోదావరి జిల్లా,