BREAKING
కండ్లకోయలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన మండపం శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్ ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి

మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మైలేరి సురేఖ

Select Suryaa Now
మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మైలేరి సురేఖ

మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మైలేరి సురేఖ 
ఫోటో. బాధ్యతలు చేపడుతున్న దృశ్యం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆదివారం మైలేరి సురేఖ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ఆమె తన కార్యాలయంలో రిజిస్టర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి సురేష్, జూనియర్ అసిస్టెంట్ నరేష్, తాలూకా జనసేన సమన్వయకర్త మైనర్ మల్లయ్య పాల్గొన్నారు.