మాలధారులకు దుస్తుల అందజేత
సూర్య, నంద్యాల బ్యూరో: చింతలపల్లె వాసు ఆధ్వర్యంలో పివి నగర్(హరిజనవాడ)కు చెందిన ఆంజనేయ స్వామి మాలధారులు వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడులకు పినాకపాణి, సఖి ఫ్యాషన్ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ నరేంద్ర దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ వాసు ఎంతో ఓపికతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
మధుబాబు, నంద్యాల బ్యూరో, నంద్యాల జిల్లా