BREAKING
టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి నాయుడుపేట బైపాస్‌లో నెత్తుటేరులు.. మహిళ దుర్మరణం!

పాము కాటుకి గురైన వ్యక్తి మృతి

Select Suryaa Now
పాము కాటుకి గురైన వ్యక్తి మృతి

బలిజిపేట, సూర్య :  మండలంలో పాము కాటుకి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం మండలంలో నారాయణపురం గ్రామానికి చెందిన పైల రాము(52)ఈనెల 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తన పొలంలో ప్రమాదవశాత్తు  పాము కాటుకు  గురుకావడంతో  అపస్మాత్తక స్థితిలో ఉన్న ఆయనను గ్రామస్తులు గుర్తించి పార్వతిపురం మన్యం జిల్లాకు చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందడం జరిగిందని  కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.