BREAKING
జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన

సీజనల్ వ్యాధులకు హోమియోపతిలో ప్రత్యేక మందులు డా కరుణాకర్

Select Suryaa Now
సీజనల్ వ్యాధులకు  హోమియోపతిలో ప్రత్యేక మందులు   డా  కరుణాకర్

నెల్లురు సిటి, మేజర్ న్యూస్ :  అన్ని వైద్యవిదానాలతో  పోలిస్తే  హోమియోపతిలో  సీజనల్ గా  వచ్చె వ్యాధులకు     ప్రత్యేక మందులు అనగా  వర్షములో తడవడము వలన  వచ్చె వ్యాధులు జలుబు  ,దగ్గు ,ఆయాసము  చర్మవ్యాధులు ,  గ్యాస్ సంబంద వ్యాధులు ,అలానె  మంచుకాలము ,వేసవికాలములో  స్పషల్ గా  వచ్చె వ్యాధులకు  స్పెషల్  మందులు  రుష్టాక్స్ , కాల్చికమ్ ,డల్కమేర  నేట్రమ్ సల్ఫ్  వంటి మందులు ఉన్నాయని ,వాతావరణములో కలిగె మార్పులకు , వాటివల్లవ్యాధులకు  ప్రతిదానికి  స్పెషల్ మందులు ఉన్నాయని   ఈ  అవకాశము  మరి ఏ ఇతర మెడికల్ విదానములో  లేదని తెలిపారు  ఇనమడుగు హోమియోవైద్యులు  కరుణాకర్ .  సిజనల్ వ్యాధులపై  హోమియోపతి చికిత్సల గురించి అవగాహానకై  ఉచిత హోమియో వైద్యశిబిరాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు  సోమవారము  కోవురు మండల ఆఫిసు నందు. నిర్వహించి నట్లు  తెలిపారు  ఇంకా కోవురు మండలములో  వారానికి  రెండు క్యాంపులు   నిర్వహిస్తు ప్రతి పల్లెకు ,ప్రతి ఇంటికి  హోమియోవైద్యాన్ని తీసుకెల్తామని తెలిపారు ఇంకా మురుగు నీరు నిల్వలేకుండా  చూసుకోవలెనని  ,  దోమలు కుట్టకుండా  నివరణచర్యలను తీసుకోవాలని  నీటిని కాచి త్రాగవలెనని , ఏదైనా అనారోగ్యలక్షణాలు  కనిపిస్తే సోంత వైద్యాలు  చేసుకోకుండా  డాక్టర్ గారి సూచనలతో  మందులను  వాడిన  వ్యాధిని  త్వరగా  నయము చెయ్యడమె కాదు  సంపూర్ణముగా  కోలుకునెలా  చెయ్యవచ్చునని తెలిపారు   డిస్పెన్సరీకి  మరియు  మెడికల్ క్యాంపులకి వచ్చిన రోగులందరికి  ఆరోగ్యపరీక్షలు నిర్వహించి   బిపి షుగర్  పరిక్షలు చేసి  తగిన మందులను  ఇవ్వడము  జరుగుతుందనిమందులు   తీసుకుని వాడిన  వారు బాగా తగ్గినాయని  తెలపడము ఆనందంగా ఉందని  రోజు రోజుకి   అటు క్యాంపులలో  ఇటు డిస్పెన్సరీ నందు  రోగుల సంఖ్య పెరగతుండడము మంచి పరిణామమని  ఈ  హోమియోవైద్యసేవలను  అందరు  వినియోగించుకోవాలని తెలిపారు డా  కరుణాకర్  ఈ కార్యక్రమములో  స్టాఫ్  రామక్రీష్ణ  పాల్గోన్నారు