BREAKING
టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి నాయుడుపేట బైపాస్‌లో నెత్తుటేరులు.. మహిళ దుర్మరణం!

"కాకాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు"

Select Suryaa Now
"కాకాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు"

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కాకాణి పుట్టినరోజు వేడుకలు.. పలుచోట్ల సేవా కార్యక్రమాలు.  మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలిపారు. కాకాణి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ లు కట్ చేసి, వివిధ సేవా కార్యక్రమాలు, అన్నదానం, నిర్వహించారు. కోడూరు వేళంగాని చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు,, నెల్లూరులోని ప్రగతి చారిటబుల్స్‌లో,పలువురు సేవా కార్యక్రమాలు చేపట్టారు, మనుబోలు లోని సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజనుల సమక్షంలో  కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు  తమ అభిమానాన్ని చాటుకున్నారు