BREAKING
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరు యువకులు మృతి కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్ సంగోజివాడి, వంకాయపల్లి శివార్లలో భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం

మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్

Select Suryaa Now
మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ రమేష్, మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని వసీం నివాసానికి వెళ్లిన మేయర్ రమేష్, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.

​ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. నగర అభివృద్ధి, పాలనాపరమైన అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. సీనియర్ నాయకుడిగా వసీం గతంలో అందించిన సేవలను మేయర్ రమేష్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ భేటీలో పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్