BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

...మాజీ ఎం.ఎల్.ఏ గఫుర్ ను పరామర్శించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

Select Suryaa Now
...మాజీ ఎం.ఎల్.ఏ గఫుర్ ను పరామర్శించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

...మాజీ ఎం.ఎల్.ఏ గఫుర్ ను పరామర్శించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

పుత్రశోకంతో శోకసంద్రంలో ఉన్న సీ.పీ.ఏం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎం.ఎల్.ఏ ఏం.ఏ గఫుర్ ను ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు.. గఫుర్ కుమారుడు కిరణ్ అమెరికా లో గుండె పోటు తో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీ, నగరంలోని వెంకరమణ కాలనీలో గల గఫుర్ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు...ఈ సందర్భంగా మృతికి గల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కిరణ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎంపీ నాగరాజు, ఈ క్లిష్ట సమయంలో గఫుర్ దంపతులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిపించాలని ఆకాంక్షించారు...