BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

ల్యాబ్ అసిస్టెంట్లకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి.. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్

Select Suryaa Now
ల్యాబ్ అసిస్టెంట్లకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి.. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్

అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గత 20 సంవత్సరాలుగా అన్ని అర్హతలతో ల్యాబ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆదివారం  ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ల్యాబ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను నల్లపల్లి విజయభాస్కర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, ఫార్మ కాలేజీలలో పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్లకు మినిమం టైం స్కేల్ మంజూరు చేయాలని ఏప్రిల్ నెలలోనే గౌరవ హైకోర్టు ఇంటీరియర్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఉన్నత విద్యాశాఖ  అధికారులు అమలు చేయకపోవడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికే ఉద్యోగులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, గౌరవ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..