BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు

Select Suryaa Now
కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు


కోటబొమ్మాళి, కొత్తమ్మతల్లి వార్షికోత్సవాలు సమీపిస్తున్నాయి, అధికారులు హడావుడి ఎక్కువైంది, ఎవరిపరిదిలో వారు పని చేసుకుంటూ పోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు ఎవరి స్థలాలను  వారు సర్దుకుంటున్నారు. అదే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు చెందిన సీనియర్ పోలీసు కానిస్టేబుల్ నారాయణరావు మఫ్తిలో గోతులు తవ్వుతూ ఒక సహాయకుడితో కొత్తపేట కూడలిలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఖాకీలు కొత్తమ్మతల్లి సేవలో తరిస్తున్నారు.