BREAKING
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు. *కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్* ట్రంప్‌కు షీ జిన్‌పింగ్ ఘనస్వాగతం.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్

, కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని

Select Suryaa Now
, కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బుధవారం కర్నూలులోని మంత్రి స్వగృహంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికే నందవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలను కూడా కరువు మండలాల జాబితాలో చేర్చాలని కోరారు.దీనిపై మంత్రి టీజీ భరత్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ మాచాని సోమనాథ్ తెలిపారు.