BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన.

Select Suryaa Now
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన.

 భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఇసి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని తొలగించిన అర్హులైన వారి ఓట్లను తిరిగి ఓటరు జాబితాలో నమోదు చేయాలని బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తూ ముస్లిం మైనార్టీ పేదల ఓట్లను తొలగించటం మే పనిగా పెట్టుకొని చేస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి విషయంగా భావించి ఈ పదవిలో ఒక్కరోజు కూడా కొనసాగే అర్హత సిఇసి జ్ఞానేష్ కుమార్ కు  లేదని వెంటనే రాజీనామా చేయాలని సిఐటియు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిఐటియు మరియు విద్యార్థి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తంగరాల మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్షన్ ఓట్లు వెరిఫికేషన్ సర్ పేరుతో అర్హులైన పేదల ఓట్లను తొలగించటం నోటీసులు ఇవ్వటం తొలగించిన ఓటు తర్వాత ఓటరే నిరూపించుకోమని చెప్పటం ఇది ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక ఇంటెన్షన్ సర్వే సర్ పేరుతో ఓట్లు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్రంలో కూడా లక్షలాది ఓట్లను తొలగించడంతోపాటు చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి నోటీసులు ఇవ్వటం జరిగిందని రాష్ట్రంలో వెంటనే ఓట్లు వెరిఫికేషన్ సర్ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బిజెపి ఎన్డీఏ కూటమి లో ఉన్న నాయకులు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారని ఆంధ్ర రాష్ట్రంలో కూటమిలో ఉన్న పార్టీలు నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎక్కడ ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడకపోవడం మోడీ అడుగులకు మడుగులొత్తే విధానం అర్థం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వెంటనే సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్న జంజీ ఉద్యమాన్ని అనేసివేతను నిలుపుదల చేయాలని అరెస్టు చేసిన విద్యార్థి విభజన నాయకులను వామపక్ష పార్టీ నాయకులను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెనుబాక ఆదాం తోట వెంకటేశ్వర్లు దాసరి వీరయ్య అలివేలమ్మ విద్యార్థి యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.