BREAKING
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మదనపల్లెలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు : హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.కే.బాషా,సింగం రామకృష్ణా రెడ్డి గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) ప్రిన్సిపల్, ప్రధాన వంట మనిషి మరియు అసిస్టెంట్ కుక్‌లను విధుల నుంచి తొలగింపు.. ‎ధర్మో రక్షతి రక్షితః ‎(ఆథ్యాత్మిక వ్యాసం) జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అభి హబిమున్నీసా చాంద్ భాయ్.. అయోమయం..అంతర్మథనం.. అంతుచిక్కని అసంతృప్తి! మండలంలో పంచాయతీ నామినేషన్ల ఘట్టంతో రాజుకున్న రాజకీయ వేడి అధికార కూటమిలో ఐదు చోట్ల బహుముఖ పోటీ.. రెండు చోట్ల వైసీపీలోనూ అదే పరిస్థితి.. ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు.. బుజ్జగింపులకు లొంగని అసంతృప్తులు! అనకాపల్లి జడ్పీ పీఠం జనసేన కైవసం.. ఛైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి! సివిల్ సప్లై కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పలమనేరు మండల ఎంపిపి గా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి పెంగరగుంట ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అమరనాథరెడ్డి ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అభి హబిమున్నీసా చాంద్ భాయ్..

Select Suryaa Now
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అభి  హబిమున్నీసా చాంద్ భాయ్..

బద్వేల్ మేజర్ న్యూస్..
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం 
పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జెడ్పిటిసి హబిమున్నీసా చాంద్ భాయ్  ను రాష్ట్ర టిడిపి అధిష్టానం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా అధికారికంగా ప్రకటించారు. పోరుమామిళ్ల పట్టణానికి చెందిన హబిమున్నీసా చాంద్ భాయ్ గతంలో పోరుమామిళ్ల సర్పంచ్ గా పదవిని అలంకరించారని నిన్న జరిగిన ఎన్నికలలో పోరుమామిళ్ల జడ్పిటిసి గా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టిడిపి అధిష్టానం మహిళలకు జిల్లాలో  పెద్దపీట వేయాలని ధృడ సంకల్పంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అధికారిక ప్రకటన విడుదల చేశారు. పోరుమామిళ్ల వాసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా నియమించడం పట్ల పోరుమామిళ్లలోని తెలుగు దేశం పార్టీ నాయకులలో కార్యకర్త లు సంబరాలు జరుపుకుంటు న్నారు. ఈమె తండ్రి సీనియర్ టిడిపి నాయకుడు  ఇమామ్ హుస్సేన్ పార్టీ విధేయతతో కలిగి ఉండడంతో అధిష్టానం తనకూతు రుకి జిల్లా వైస్ చైర్మన్ పదవి లో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వైస్ చైర్మన్ పదవికి నియమించడం పట్ల ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కాబోయే జడ్పీ చైర్మన్ పొత్తా నర్సింహారెడ్డి బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గ టిడిపి ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
రిపోర్టర్. సి. రవికుమార్ 
బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్, కడప జిల్లా