BREAKING
*అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం

జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

చీపురుపల్లి, సూర్య : మండలంలో గురువారం జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యాయి. మండలంలో పోలింగ్ కేంద్రాలు 55, పోలింగ్ అధికారులు 61 మంది, సహాయ పోలింగ్ అధికారులు 61 మంది, ఇతర ఎన్నికల సిబ్బంది 303 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 49.469 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీడీపీ నుంచి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, వైసీపీ నుంచి బెల్లాన వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.  18 ఎంపీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే.  చీపురుపల్లి 1 అభ్యర్థిగా ఇజ్జిరోతు నిహారిక (టీడీపీ), వైసీపీ నుంచి మహంతి లక్ష్మీ, చీపురుపల్లి 2 సబ్బి సోనియా (టీడీపీ), అడ్డూరి కృష్ణారావు (వైసీపీ), చీపురుపల్లి 3 మీసాల కాశీ విశ్వేశ్వరరావు (టీడీపీ), ముల్లు పైడిరాజు (వైసీపీ),  చీపురుపల్లి 4 నుంచి గవిడి నాగరాజు (టీడీపీ), ఇప్పిలి అనంతం (వైసీపీ), వంగపల్లి పేటలో వెంపడాపు హైమవతి (టీడీపీ), వెంపడాపు వెంకటరత్నం (వైసీపీ), చీపురుపల్లి 6 నుంచి కోట్ల కృష్ణ (జనసేన), కోసిరెడ్డి రమణ (వైసీపీ), రామలింగాపురం సారిక రామారావు (టీడీపీ), ఇప్పిలి వెంకట నర్సమ్మ (వైసీపీ), కర్లం నుంచి బాణాన రమణ (వైసీపీ), పొన్నాడ మహేశ్వరరావు (టీడీపీ), పేరిపి లో కోరాడ కోటేశ్వరరావు (టీడీపీ), లెంక రాజారావు (వైసీపీ), కరకాం నుంచి దన్నాన పద్మావతి (టీడీపీ), మీసాల వెంకటరమణ (వైసీపీ), నిమ్మలవలసలో పినిపిల్లి సుజాత (టీడీపీ), పెంట ముగతమ్మ (వైసీపీ), రావివలస నుంచి శనపతి నవ్య (టీడీపీ), కొమ్ము పద్మజ (వైసీపీ), ఇటకర్లపల్లి లో పాండ్రంకి కళావతి (టీడీపీ), రెడ్డి శాంతమ్మ (వైసీపీ), పెదనడిపల్లిలో సప్ప లక్ష్మీ (టీడీపీ), ఇప్పిలి గౌరీదేవి (వైసీపీ), అలజంగి లో శనపతి శ్రీదేవి (టీడీపీ), మీసాల జ్యోతి (వైసీపీ), మెట్టపల్లి లో వెంపడాపు రాజేశ్వరి (టీడీపీ), మీసాల శారద (వైసీపీ), జనసేన నుంచి పీకే పాలవలస లో బైరెడ్డి మణికంఠ, బైరెడ్డి తవుడమ్మ (వైసీపీ), గొల్లల ములగాం లో చందక దుర్గా భవాని (టీడీపీ), కరిమజ్జి పద్మ (వైసీపీ), స్వతంత్ర్య అభ్యర్థులుగా నిమ్మలవలస నుంచి అలికాన ధనలక్ష్మి, కర్లం నుంచి దుగ్గు రామకృష్ణ, ఇటకర్లపల్లి నుంచి పాండ్రంకి మంగమ్మ, కరకం నుంచి మంత్రి సత్యనారాయణ  లు పోటీలో ఉన్నారు.