BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

జనసేనలో జంగాల శివరాంకి కీలక బాధ్యతలు

Select Suryaa Now
జనసేనలో జంగాల శివరాంకి కీలక బాధ్యతలు

 

- - స్థానిక ఎన్నికల నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంపిక

మదనపల్లె,మేజర్ న్యూస్ : జనసేన సీనియర్ నాయకులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాంకి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.అన్నమయ్య జిల్లా,మదనపల్లి నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయనకు చోటు కల్పించింది.ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.అప్పగించిన ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తూ,స్థానిక ఎన్నికలలో పార్టీ తరపున  పోటీచేస్తున్న వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి గెలిపించుకొని జనసేన పార్టీ బలోపేతానికి,ప్రజాసేవకు నా వంతు కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో జంగాల శివరాం రాయల్ కి పలువురు జనసేన నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. 

రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి