BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

జనసేన బలోపేతానికి కృషి చేయాలి

Select Suryaa Now
జనసేన బలోపేతానికి కృషి చేయాలి


మెలియాపుట్టి. మెలియాపుట్టి మండలంలోని చీపురుపల్లి గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు ఆదివారం ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా యువత సామాజిక మార్పు కోసం ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.మేము సైతం నినాదంతో సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న గిరిజన యువతను సీనియర్‌ నాయకులు సవర రామూర్తి, నియోజకవర్గ స్థానిక ఎన్నికల సపోర్ట్‌ టీమ్‌ సభ్యుడు లక్ష్మిపురం కిరణ్‌కుమార్‌ అభినందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో బేరి తిరుపతి, సవర కుమార్‌, దొర విజయ్‌, బర్రు అప్పారావు రాజు, భాస్కర్‌, రాంప్రసాద్‌తో పాటు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.