BREAKING
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య

గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం

### గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం

**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**

ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామంలో హుస్సేనాపురం–2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి రసీదాభి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుట్టపాడు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు, నంద్యాల జిల్లా ట్రెజరర్ మహబూబ్ బాషాతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి చేట్ల దానమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి రసీదాభికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.