BREAKING
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య

గుండెపోటుతో యువకుడు మృతి -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్

Select Suryaa Now
గుండెపోటుతో యువకుడు మృతి   -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న  యువకుడు గుండెపోటు రావడంతో పది నిమిషాల్లోనే అందరి కళ్ళెదుటే మృతి చెందడం స్నేహితులు ను కుటుంబ సభ్యులను గ్రామస్తుల్లో నూ తీవ్ర విషాదాన్ని నింపింది. జీలుగుమిల్లి కి చెందిన గౌడ కుల పెద్ద ఉలవల ముత్యం కుమారుడు ఉలవల రామకృష్ణ (40) శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలిసిన  పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గ్రామానికి చెందిన గ్రామ పెద్ద, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డ మణుగు రవికుమార్  దిగ్బ్రాంతి గురై విచారం వ్యక్తం చేశారు.  హుటాహుటిన వెళ్లి వారికి అండగా ఉన్నారు అలాగే శనివారం జీలుగుమిల్లిలోని మృతుడు ఉలవల రామకృష్ణ నివాసానికి చేరుకున్న వారు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని  భరోసా ఇచ్చారు.

వీరితోపాటు చిర్రి కృష్ణయ్య, మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, రూపా సత్యనారాయణ, కూరం వెంకటేష్, రాయి సుబ్బారావు, చిర్రి వెంకటేశ్వరరావు, ఉలవల శివ తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా