BREAKING
పెన్షన్ వెరిఫికేషన్లో పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి జడ్పిటిసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఉగ్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీనివాస్ విఠలాపూర్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం -గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం.. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్. అకాల వర్షానికి తడిసిన ధాన్యం...... లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత!

గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియో వైద్యులు కరుణాకర్

Select Suryaa Now
గ్రామాల్లోని ప్రజలకు  హోమియోవైద్యముపై  అవగాహన  కల్పిస్తున్న హోమియో వైద్యులు కరుణాకర్

నెల్లురుసిటి, మేజర్ న్యూస్ :  పట్టణ ప్రజలకు  అన్నిరకాల వైద్యవిదానాలపై అవగాహన ఉంటుందని  కాని  గ్రామాల్లో అంత అవగాహన ఉండదని  ముఖ్యముగా  హోమియోపతి పట్ల ,అందుకె  ప్రతి పల్లెలో హోమియోపతి అవగాహన కోసము  ఉచిత వైద్యశిబిరాలు  నిర్వహిస్తున్నామని వీటి ద్వారా ప్రజలకు  అవగాహన కలిగించడమె కాదు  తద్వారా వాళ్లకి ధీర్ఘకాలికముగా ఉన్న రోగాలకు  విముక్తి కలిగిస్తున్నట్లు  ,మెలు పోందిన రోగులు  ఇంకో పదిమందికి చెప్పి  క్యాంపులకి తీసుకొస్తుండడము జరుగుతుందని  దీని ద్వార మంచి అవగాహన కలిగి చైతన్యవంతులై హోమియోవైద్యమునకు ఆకర్షితులౌతున్నారని  ఇనమడుగు హోమియోవైద్యులు  కరుణాకర్ తెలిపారు  గ్రామములో  హోమియోమందుల ఆవశ్యకతను  వివరించడమె కాదు  ఏఏ రోగాలు భాగా తగ్గుతాయో వివరిస్తున్నారు అందులో భాగంగా  ఈ రోజు   కోవురు మండలములోని చెర్లోపాలెము గ్రామములో నిర్వహించడము జరిగిందని తెలిపారు  ఈ  క్యాంపుకి సుమారు  50  మంది దాక వచ్చారని   ఇంకా కూడా  ఈ  క్యాంపులను  ముందు ముందు కూడా  నిర్వహిస్తు  ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి  హోమియోసేవలను  విస్తరించెలా కృషిచేస్తామని  ప్రతి ఇంటిలో హోమియోని వాడేలా చైతన్యము  కలిగిస్తామని చెప్పారు  ఈ  క్యాంపులలో  ముఖ్యముగా  కీళ్లనొప్పులు ,ఆస్థ్మా ,అలర్జీలు ,చర్మవ్యాధులు ,గ్యాస్ట్రీక్ సమస్యలు  ,నియంత్రణలేని  బిపి ,షుగర్  రోగులు  వచ్చినట్లు తెలిపారు  చిన్నపిల్లలు కూడా  హోమియో పట్ల  మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు  హోమియోపతి అందరికి  సురక్షతమని ,ఏ విదమైన  దుష్ఫలితాలను  కలిగించని శాస్వతనివారణ కలిగించె విదానమని  తెలిపారు  ఈ  కార్యక్రమమములొ  హోమియోస్టాఫ్  రామక్రీష్ణ  ఆశా  కార్యకర్తలు పాల్గోన్నారు