BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత......

Select Suryaa Now
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత......

మద్దూర్ ..…దూల్మిట్ట పెద్ద వాగు నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను శుక్రవారం రాత్రి మద్దూర్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మద్దూర్ ఎస్సై మొహమ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా జాన్ డియర్ ట్రాక్టర్ తో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని దూల్మిట్ట గ్రామానికి చెందిన గొట్టే బాబు, చిలుక రాజశేఖర్, గొట్టే మహేందర్, సుందరగిరి తేజ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాగుల నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే సహించేది లేదని అన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.