BREAKING
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య

బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు

Select Suryaa Now
బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం రుద్రంపేట బైపాస్‌లోని బాలాజీ ఫార్మసీ కళాశాలలో ఆరోగ్య సంరక్షణ, రోగి భద్రత, వ్యాధుల నియంత్రణలో కృత్రిమ మేధస్సు వినియోగంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్‌టీయూ అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ మాట్లాడుతూ.. ఔషధ రంగంలో కృత్రిమ మేధస్సును వినియోగించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. బెంగళూరు ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఆచార్యులు డా. సరస్వతి వ్యాధుల గుర్తింపు, నివారణలో ఏఐ వినియోగంపై వివరించారు. హైదరాబాద్ సీసీఎంబీ బయోసైన్సెస్ వ్యవస్థాపకులు డా. దినేష్ క్యాన్సర్ గుర్తింపు, నివారణలో ఏఐ పాత్రను వివరించారు.
కళాశాల ఛైర్మన్ డా. పల్లె వెంకట కృష్ణ కిశోర్, ప్రిన్సిపాల్ డా. ప్రదీప్ కుమార్ విద్యార్థులు పరిశోధనల్లో ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సదస్సుకు వివిధ ఫార్మసీ కళాశాలల నుంచి సుమారు 140 మంది విద్యార్థులు హాజరై మౌఖిక, పోస్టర్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. రాజవర్ధన్, కోఆర్డినేటర్ డా. గీతవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాప్ రిపోర్టర్..