BREAKING
గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఆశీర్వదించండి,గెలిపించండి

Select Suryaa Now
ఆశీర్వదించండి,గెలిపించండి

 అభివృద్ధిచేస్తా-జడ్పిటిసి అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి:సిఎస్ పురం,మేజర్ న్యూస్: జడ్పిటిసి ఎన్నికల్లో మీబిడ్డగా ఆదరించి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుమీద ఓటువేసి గెలిపించండి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని జడ్పిటిసి వైసిపి అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రజలను కోరారు. శనివారం జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని వెంగనగుంట,పెదగోగులపల్లె, రామాపురం,అరివేముల తదితర గ్రామాల్లో మండల వైసీపీ అధ్యక్షుడు పాలగుళ్ల మల్లికార్జునరెడ్డి అధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన టిడిపి కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అదేవిధంగా ప్రజలకు ఆర్ధిక పెనుభారం ఉండేలా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెంచారని అభివృద్ధి సంక్షేమం లేదని జగనన్న ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమపథకాలు అభివృద్ధిని చూసి జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి యువకుడు విద్యావంతుడు అయిన దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు.ఈకార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు పి.మల్లికార్జునరెడ్డి,వైసిపి జిల్లా ప్రధానకార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి,వైయస్ఆర్ టియుసి అధ్యక్షుడు మితికేల గురవయ్య,మేకల శ్రీనివాసులు యాదవ్,జడ్పిటిసి అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి,పులిరాధాకృష్ణారెడ్డి,బి.వెంకటయ్య,మితికేలవరుణ్,మిరియం వెంకటేశ్వర్లు,డి.జయరెడ్డి, షేక్ బుజ్జి,పఠాన్ మహబూబ్,జి.చంద్రశేఖరరెడ్డి,పులిబ్రదర్స్,చోడాసుధాకరరెడ్డి,మన్నెపల్లి రవికుమార్,మునగల నారాయణరెడ్డి,యం.ఆటేలయ్య,చిరంజీవి,పద్మనాభం,ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.