BREAKING
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ

బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం

Select Suryaa Now
బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం

బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దుగ్గపూటి లక్ష్మి, జడ్పిటిసి అభ్యర్థి చేట్ల దానమ్మ,మండల అధ్యక్షుడు దుగ్గపూటి నాగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులైన ఎంపీటీసీ అభ్యర్థి దుగ్గపూటి లక్ష్మి, జడ్పీటీసీ అభ్యర్థి చేట్ల దానమ్మలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.