BREAKING
కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్

లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు

Select Suryaa Now
లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు

చల్లపల్లి మేజర్ న్యూస్ : చల్లపల్లి మండలం పాగోలు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని లంకతోటలో శనివారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. చల్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థి గోరిపర్తి సురేష్ బాబు సతీమణి సుజాత, పాగోలు ఎంపీటీసీ అభ్యర్థి అయ్యంకి విజయదుర్గ  ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఇదే అభివృద్ధికి రూటు అంటూ సాగిన ప్రచారంతో ప్రజలను ఆలోచింపజేశారు. దీంతో లంకతోటలో ఎన్నికల సందడి నెలకొంది. మహిళా ఓటర్లను కలుస్తూ, తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరారు. మహిళల భాగస్వామ్యంతో ప్రత్యర్థులకు దీటుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.