BREAKING
కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్

జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల

Select Suryaa Now
జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల

చిన్నకోడూరు, :సిద్దిపేట పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించిన పీఎంసీ సిద్దిపేట జిల్లా స్థాయి అండర్‌-17 బాలబాలికల వాలీబాల్‌ టోర్నీలో ఇబ్రహీంనగర్‌ తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతగా నిలిచారు. బాలికల జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల షాట్‌పుట్‌ విభాగంలో అమూల్య తృతీయ స్థానం సాధించింది. బాలుర జట్టు సభ్యులు అశ్విత్‌ గౌడ్‌, నవదీప్‌, యశ్వంత్‌, అక్షిత్‌, ప్రణయ్‌, వరుణ్‌, మణిప్రసాద్‌, ఇమ్రాన్‌ ప్రతిభ కనబరిచి విజయంలో కీలకపాత్ర పోషించారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.సతీష్‌కుమార్‌, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్‌ మూలకల వజ్రవ్వ కుంటయ్య, గ్రామస్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. విద్యార్థులకు శిక్షణనిచ్చి విజయానికి కృషి చేసిన ఫిజికల్‌ డైరెక్టర్‌ గుండి ప్రవీణ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.