పెన్షన్ వెరిఫికేషన్లో పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి
రేగోడు;పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య రేగోడు మండలం లోనీ ఆర్.ఇటిక్యాల, పోచారం, రేగోడు, టి.లింగంపల్లి లో చేయూత పెన్షన్ వెరిఫికేషన్ చేయడం జరిగినది. ఇట్టి వెరిఫికేషన్ లో ఎంపివో గంగాధర్, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు.